(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


ఉద్యోగపర్వ - అధ్యాయ 119

॥ శ్రీః ॥
5.119. అధ్యాయః 119
Mahabharata - Udyoga Parva - Chapter Topics
గాలవేన గరుడంప్రత్యశ్వానాం శతద్వయన్యూనతాకథనం ॥ 1 ॥
గరుడేన తస్య దుర్లభత్వకథనపూర్వకం తత్ప్రతినిధితయా మాధవ్యా ఏవ దానకథనం ॥ 2 ॥
విశ్వామిత్రేణ గాలవదత్తాయాం మాధవ్యాం అష్టకాఖ్యపుత్రముత్పాద్య తస్యాః పునర్గాలవే పునర్గాలవే ప్రత్యర్పణం ॥ 3 ॥
గాలవేన పునర్యయాతయే మాధవీప్రత్యర్పణం ॥ 4 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text

నారద ఉవాచ। 5-119-0x(3737)(35821)
గాలవం వైనతేయోఽథ ప్రహసన్నిదమబ్రవీత్।
దిష్ట్యా కృతార్థం పశ్యామి భవంతమిహ వై ద్విజ ॥ 5-119-1(35822)
గాలవస్తు వచః శ్రుత్వా వైనతేయేన భాషితం ।
చతుర్భాగావశిష్టం తదాచఖ్యౌ కార్యమస్య హి ॥ 5-119-2(35823)
సుపర్ణస్త్వబ్రవీదేనం గాలవం వదతాం వరః।
ప్రయత్నస్తే న కర్తవ్యో నైష సంపత్స్యతే తవ ॥ 5-119-3(35824)
పురా హి కాన్యకుబ్జే వై గాధేః సత్యవతీం సుతాం।
భార్యార్థే వరయత్కన్యామృచీకస్తేన భాషితః॥ 5-119-4(35825)
ఏకతఃశ్యామకర్ణానాం హయానాం చంద్రవర్చసాం ।
భగవందీయతాకం మహ్యం మహస్రమితి గాలవ ॥ 5-119-5(35826)
ఋచీకస్తు తథేత్యుక్త్వా వరుణస్యాలయం గతః।
అశ్వతీర్థే హయాఁల్లబ్ధ్వా దత్తవాన్పార్థివాయ వై ॥ 5-119-6(35827)
ఇష్ట్వా తే పుండరీకేణ దత్తా రాజ్ఞా ద్విజాతిషు।
తేభ్యో ద్వే ద్వే శతే క్రీత్వా ప్రాప్తే తైః పార్థివైస్తదా ॥ 5-119-7(35828)
అపరాణ్యపి చత్వారి శతాని ద్విజసత్తమ ।
నీయమానాని సంతారే హృతాన్యాసన్నితస్తతః॥ 5-119-8(35829)
ఏవం న శక్యమప్రాప్యం ప్రాప్తుం గాలవ కర్హిచిత్ ।
ఇమామశ్వశతాభ్యాం వై ద్వాభ్యాం తస్మై నివేదయ ॥ 5-119-9(35830)
విశ్వామిత్రాయ ధర్మాత్మన్షఙ్భిరశ్వశతైః సహ।
తతోఽసి గతసంమోహః కృతకృత్యో ద్విజోత్తమ ॥ 5-119-10(35831)
గాలవస్తం తథేత్యుక్త్వా సుపర్ణసహితస్తతః ।
ఆదాయాశ్వాంశ్చ కన్యాం చ విశ్వామిత్రపుపాగమత్ ॥ 5-119-11(35832)
అశ్వానాం కాంక్షితార్థానాం షడిమాని శతాని వై ।
శతద్వయేన కన్యేయం భవతా ప్రతిగృహ్యతాం ॥ 5-119-12(35833)
అస్యాం రాజర్షిభిః పుత్రా జాతా వై ధార్మికాస్త్రయః ।
చతుర్థం జనయత్వేకం భవానపి నరోత్తమం ॥ 5-119-13(35834)
పూర్ణాన్యేవం శతాన్యష్టౌ తురగాణాం భవంతు తే।
భవతో హ్యనృణో భూత్వా తపః కుర్యాం యథాసుఖం ॥ 5-119-14(35835)
విశ్వామిత్రస్తు తం దృష్ట్వా గాలవం సహ పక్షిణా।
కన్యాం చ తాం వరారోహామిదమిత్యబ్రవీద్వచః ॥ 5-119-15(35836)
కిమియం పూర్వమేవేహ న దత్తా మమ గాలవ।
పుత్రా మమైవ చత్వారో భవేయుః కులభావనాః ॥ 5-119-16(35837)
ప్రతిగృహ్ణామి తే కన్యామేకపుత్రఫలాయ వై ।
అశ్వాశ్చాశ్రమమాసాద్య చరంతు మమ సర్వశః ॥ 5-119-17(35838)
నారద ఉవాచ। 5-119-18x(3738)
స తయా రమమాణోఽథ విశ్వామిత్రో మహాద్యుతిః ।
ఆత్మజం జనయామాస మాధవీపుత్రమష్టకం ॥ 5-119-18(35839)
జాతమాత్రం సుతం తం చ విశ్వామిత్రో మహామునిః ।
సంయోజ్యార్థైస్తథా ధర్మైరశ్వైస్తైః సమయోజయత్ ॥ 5-119-19(35840)
అథాష్టకః పురం ప్రాయాత్తదా సోమపురప్రభం ।
నిర్యాత్య కన్యాం శిష్యాయ కౌశికోపి వనం యయౌ ॥ 5-119-20(35841)
గాలవోపి సుపర్ణేన సహ నిర్యాత్య దక్షిణాం।
మనసాఽతిప్రతీతేన కన్యామిదమువాచ హ ॥ 5-119-21(35842)
జాతో దానపతిః పుత్రస్త్వయా శూరస్తథాఽపరః।
సత్యధర్మరతశ్చాన్యో యజ్వా చాపి తథాఽపరః ॥ 5-119-22(35843)
తదాగచ్ఛ వరారోహే తారితస్తే పితా సుతైః ।
చత్వారశ్చైవ రాజానస్తథా చాహం సుమధ్యమే ॥ 5-119-23(35844)
నారద ఉవాచ। 5-119-24x(3739)
గాలవస్త్వభ్యనుజ్ఞాయ సుపర్ణం పన్నగాశనం ।
పితుర్నిర్యాత్య తాం కన్యాం ప్రయయౌ వనమేవ హ ॥ ॥ 5-119-24(35845)

ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి భగవాద్యనపర్వణి ఏకోనవింశత్యధికశతతమోఽధ్యాయః ॥

Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-119-8 సంతారే మార్గే ॥
5-119-18 అష్టకం తన్నామకం ॥
5-119-20 నిర్యాత్య ప్రత్యర్ప్య । శిష్యాయ గాలవాయ ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.